18 నుండి పార్లమెంట్ సమావేశాలు

5
- Advertisement -

మోడీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ మూడోసారి కొలువు దీరిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోడీతో పాటు 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

ఇక ఈ నెల 18,19వ తేదీల్లో పార్లమెంట్ సమావేశాలు జరనున్నాయని సమాచారం. తొలి రోజు ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకోసం ప్రోటెం స్పీకర్‌ను రాష్ట్రపతి ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. అ వెంటనే స్పీకర్‌ను ఎంపిక చేసే అవకాశాలు సైతం ఉన్నట్లు సమాచారం.

Also Read:Gunasekhar:యుఫోరియాలో కాల భైరవ

- Advertisement -