ఏసీబీ కి వలలో మరో అవినీతి అధికారి

487
ravikumar
- Advertisement -

కీసర కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. కీసర కలెక్టర్ కార్యాలయంలో పంచాయితీ అధికారి రవికుమార్ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచి ఈశ్వరయ్య ఆడిట్‌ రిపోర్ట్‌ క్లియర్‌ చేయడం కోసం రవికుమార్‌ రూ. 5 లక్షలు డిమాండ్‌ చేశాడు. ఇందులో భాగంగా రూ. లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్‌ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

- Advertisement -