పంచాంగం… 25.06.17

169
Telugu-Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం

తిథి శు.పాడ్యమి ఉ.6.29 వరకు

తదుపరి విదియ తె.4.19 వరకు (తెల్లవారితే సోమవారం)

నక్షత్రం పునర్వసు రా.3.01 వరకు

తదుపరి పుష్యమి

వర్జ్యం రా.12.42 నుంచి 2.14 వరకు

దుర్ముహూర్తం సా.4.48 నుంచి 5.40 వరకు

రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు…ప.2.11 నుంచి 3.42 వరకు క్రయవిక్రయాలు,

అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.

జగన్నాథ రథోత్సవం

- Advertisement -