హైడ్రా కూల్చివేతలు అక్రమం అని మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు. తనలాంటి వాల్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన పల్లం రాజు హైడ్రా తీరును ఆక్షేపించారు.
తన సోదరుడు ఆనంద్ నిర్వహిస్తున్న ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ 2015 నుంచి పనిచేస్తున్నదని చెప్పారు. ఏడు ఏకరాల భూమిని లీజుకు తీసుకొని.. సదరు స్పోర్ట్స్ విలేజీని నిర్మించారని చెప్పారు. అది తన సోదరుడి కాష్టార్జితంలో నెలకొల్పిన సంస్థ అన్నారు. అలాంటి స్పోర్ట్స్ విలేజీని.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అకారణంగా కూల్చివేశారని పల్లంరాజు మండిప్డడారు.
T2 – ORO Sports Village
– ORO has been operational since 2015, entirely funded through my brother Anand’s hard earned money.
– Feeling the pain of the vilification of a clean record of 3 generations of public life.
– @ANI @PTI_News— Mangapati Pallam Raju (@Pallamrajumm) August 29, 2024
Also Read:Champai Soren: బీజేపీలో చేరిన చంపై సోరెన్