ముందంజలో భువనగిరి మున్సిపాలిటీ: ఫైళ్ల శేఖర్ రెడ్డి

487
pailla shekar reddy
- Advertisement -

గాంధీ జయంతి రోజున భువనగిరి మున్సిపాలిటీ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి.యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ. 100 కోట్లతో ఏర్పాటుచేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి….కేటీఆర్ ఏదీ చేసిన దేశానికే ఆదర్శంగా ఉంటుందన్నారు.

భువనగిరి లో UGD ప్లంట్ ఇంకా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది….కేటీఆర్ మార్గదర్శనం లో భువనగిరి మున్సిపాలిటీ ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాము..కరోనా ట్రేట్ మెంట్ వార్డులను సొంతంగా ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి,గొంగిడి సునీత,గాదరి కిషోర్,చిరుమర్తి లింగయ్య,సైదిరెడ్డి,ఎమ్మెల్సీ కృష్ణానెడ్డి,డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,కలెక్టర్ అనిత రాంచంద్రన్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -