ఢిల్లీలో విపక్షాల ర్యాలీ, మార్చ్

57
- Advertisement -

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో విపక్ష పార్టీలు ర్యాలీ, మార్చ్ నిర్వహించాయి. జాతీయ జెండాలతో విజయ్ చౌక్ కు విపక్షాలతో కలిసి మార్చ్ నిర్వహించారు బీఆర్ఎస్ ఎంపీలు.

ఉద్దేశ్యపూర్వకంగా సభలను వాయిదా వేస్తున్నారు బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఒక అంశాన్ని డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు.అదాని-హిండెన్ బర్గ్ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు నామా.

ఇవి కూడా చదవండి..

- Advertisement -