ఆ దేవుడి ముందే ప్రమాణం చేశా…

295
On 7th Wedding Anniversary, Sunny Leone's Message To Husband Daniel Weber
- Advertisement -

బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నన‌టి సన్నీలియోని. త‌న భ‌ర్త‌ డేనియల్‌ వెబర్ వీరిద్ద‌రు పెళ్లిచేసుకుని నేటితో ఏడేళ్లు గడుస్తోంది. ఇప్ప‌టి మా వివాహ బంధం చెక్కచెద‌ర‌లేదు తెలిపారు. ఈ సంద‌ర్భంగా త‌న భ‌ర్త డేనియ‌ల్ వెబర్ కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్విట్ చేశారు.

On 7th Wedding Anniversary, Sunny Leone's Message To Husband Daniel Weber

త‌న పెళ్లి రోజు దిగిన ఫోటోను అభిమానుల‌తో పంచుకుంది సన్నిలియోని.‘జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకరినొకరం ఎప్పటికీ ప్రేమించుకుంటూనే ఉంటామని ఏడేళ్ల ముందు ఆ దేవుడి ముందు ప్రమాణం చేశాం. ఆ రోజు నిన్ను ఎంతగా ప్రేమించేదాన్నో.. ఇవాళ అంత కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. మన జీవితం ఓ అందమైన ప్రయాణం. లవ్‌ యూ సో మచ్‌ డేనియల్‌ వెబర్‌. పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -