యువతలో మార్పు కోసం ‘ప్రశ్నిస్తా’..

156
Prasnista

అవినీతిని ప్రశ్నిస్తా యువతలో మార్పును కోర్పతూ డరెక్టర్ రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో, ఎన్నో విజయవెంతమైన చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించిన నటుడు సత్యా రెడ్డి, తన తనయుడు మనీష్ బాబుని హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం ప్రశ్నిస్తా.. ఈ చిత్రం శరవేగంగా డీటీఎస్‌ పనులు పూర్తి చేసుకుంటూ ఈ నెలాఖరున విడుదలకు ముస్తాబౌతుంది.

Prasnista

నటీనటులు: మనీష్‌ బాబు, రావు రమేష్‌, ఆమని, అక్షిత, హసీన్‌, షిప్రా కౌర్‌, వేణుగోపాల్‌, ప్రభాస్‌ శ్రీను, అనంత్‌, శివ పార్వతి, ముంతాజ్‌,RX 100 లక్ష్మణ్‌ తదితరులు నటించారు. టెక్నీషియన్స్‌: కథ-మాటలు-P.రాజేంద్రకుమార్‌,పాటలు-సుద్దాల అశోక్‌ తేజ్‌, వెంగీ, కొరియోగ్రఫి-భాను. స్టంట్స్‌- నందు,అవినాష్‌.సినిమాటోగ్రఫి-N.సుధాకర్‌ రెడ్డి, సంగీతం -వెంగీ, ఎడిటింగ్‌-కోటగిరి వెంకటేశ్వర రావు, నిర్మాత- P.సత్యా రెడ్డి, దర్వకత్వం- రాజా వెన్నెంరెడ్డి M.com