ఓం భీమ్ బుష్..వసూళ్లెంతో తెలుసా?

29
- Advertisement -

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’ . వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మించగా, యువి క్రియేషన్స్ సమర్పించింది. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల ‘ఓం భీమ్ బుష్’ అన్ని వర్గాల ప్రేక్షకులని హిలేరియస్ గా అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 17 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లను సాధించింది. టీజర్ మరియు థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం తో సినిమా పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

Also Read:Harishrao:చేరికలేనా..రైతు సమస్యలు పట్టవా?

- Advertisement -