నవంబర్‌25న..లవ్‌టుడే

88
- Advertisement -

తమిళంలో సూపర్ హిట్టయిన లవ్‌టుడే సినిమాను అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ప్రదీప్ రంగనాథన్‌ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా తమిళంలో ఆఖండ విజయం సొంతం చేసుకుంది. దీంతో నిర్మాత దిల్‌రాజు ఈచిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ పాటల్నీ విడుదల చేశారు. ఈసినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్‌25న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి…

వెబ్‌సిరీస్‌గా 2007నాటి పొట్టి జైత్రయాత్ర

బూర్జ్‌ ఖలీఫాపై భేదియా ట్రైలర్…

దమ్మున్న సినిమానే ఆడుతుంది:అల్లు

- Advertisement -