నోముల భగత్…బయోడేటా!

1170
nomula
- Advertisement -

నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నోముల భగత్ పేరును ఖరారు చేశారు సీఎం కేసీఆర్. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్…పార్టీ సీనియర్ నేత,దివంగత నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌కు టికెట్ కేటాయించారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు భగత్.

నోముల భగత్ బయోడేటా..

()అక్టోబర్ 10,1984లో జన్మించారు భగత్
()చదువు: బీఈ,ఎంబీఏ,ఎల్ఎల్‌బీ,ఎల్ఎల్ఎమ్.
()2008-10 వరకు సత్యం టెక్నాలజీస్ ఇంజనీర్‌గా
()2010/12 వరకు విస్టా ఫార్మాలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా
()2014 నుండి ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్

()2014 నుండి నాగార్జున సాగర్‌ టీఆర్ఎస్‌ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో
()నోముల తనయుడిగా స్ధానిక సంస్థల ఎన్నికల్లో కీ రోల్
()పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్న భగత్

()నోముల ఎన్‌ఎల్ ఫౌండేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు భగత్
()ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచిత విద్య
()గ్రామాల్లో హెల్త్ క్యాంపుల ఏర్పాటు
()పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్,జాబ్ మేళాల ఏర్పాటు

- Advertisement -