నార్త్ బ్యూటీ నియా శర్మ సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. నియా శర్మ బోల్డ్ ఫోటో షూట్స్ కి యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పైగా అందాల ఆరబోతలో నియా శర్మ రెచ్చిపోయినంతగా మరే ఇతర హీరోయిన్లకి సాధ్యం కాదు. ఆ రేంజ్ లో నియా శర్మ ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో నియా శర్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో నియా శర్మ తన అందాల మార్క్ ను ప్రదర్శిస్తోంది. నియా శర్మ ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది.
సోషల్ మీడియాలో ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం కూడా చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో 7.7 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న నియా శర్మ తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం నియా కు వెన్నతో పెట్టిన విద్య. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది. కేవలం బికినిలో మాత్రమే కాదు ట్రెండీ దుస్తుల్లో సైతం సెక్సీగా ఉడికించడం నియా శర్మకి మాత్రమే సాధ్యం. భారీ అందాలని డీప్ గా ప్రదరిస్తూ రెచ్చిపోతూ ఉంటుంది.
గతంలో నియా శర్మ చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. మరోసారి మైండ్ బ్లాక్ చేస్తూ తనకి మాత్రమే సాధ్యమైన రీతితో రెచ్చగొట్టే బోల్డ్ ఫోజుల్లో తెగించింది. ట్రెండీ బ్లాక్ డ్రెస్ లో నియా శర్మ చేసిన ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. డీప్ గా లోపల అందాలు కనిపించేంత బోల్డ్ గా నియా శర్మ రెచ్చిపోయింది. మరి నియా శర్మ కొత్త ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి.
Also Read:BRS:తిరుగులేని రాజకీయ శక్తి