ముద్దు పెట్టి తండ్రికి విషెష్ చెప్పిన నిహారిక

256
niharika nagababu
- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ బుల్లితెరపై వచ్చె కామెడీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు. ఈమధ్య కూతరు నిహారికతో కలిసి వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. కాగా ఇవాళ నాగాబాబు పుట్టిన రోజు కావడంతో పలువురు విషెష్ తెలియజేస్తున్నారు.

నాగాబాబు కూతురు హీరోయిన్ నిహారిక సోషల్ మీడియా ద్వారా తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలియజేసింది. నాగబాబు నుదుటిపై ముద్దు పెడుతూ.. ఐ లవ్ యూ సో మచ్ నాన్నా! అని శుభాకాంక్షలు తెలిపింది. ‘ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది నువ్వే’ అంటూ సంబురపడింది. అంతేకాదు.. ‘గత జన్మలో నాకు కుమారుడిగా పుట్టి ఉంటావు’ అని తెలిపింది. నిహారిక పోస్ట్ చేసిన ఈఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -