పిక్ టాక్ : ఉబికి వస్తున్న అందాల గుమగుమలు

48
- Advertisement -

స్లీవ్ లెస్ ఫ్రాక్ లో నేహా మాలిక్ సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. క్లీవేజ్ అందాలతో నేహా మాలిక్ మైండ్ బ్లాక్ చేసింది. ఈ మధ్య నేహా మాలిక్ అందాల తెగింపులు ఫ్యాన్స్ కుదేలవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నేహా మాలిక్ గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. తన అందాల జడిలో ముంచేస్తుంది. నేహా మాలిక్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి. ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.

తాజాగా నేహా మాలిక్ ఎద అందాలు చూపిస్తూ కట్టిపడేస్తోంది. ఆమె బోల్డ్ లుక్ నిద్ర దూరం చేసేలా ఉంది. కుర్రాళ్ళ గుండెల్లో తన అందాలతో గాయం చేసింది. నేహా మాలిక్ మొదట సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ అయ్యింది. ఓ మరాఠీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఐతే, ఆమెకు స్టార్ డమ్ రాలేదు. ప్రస్తుతం నేహా మాలిక్ బ్రేక్ కోసం పరితపిస్తోంది. అన్నట్టు వెండితెర ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తనకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని నేహా మాలిక్ చెప్పుకొచ్చింది.

సీరియల్ నటి అనగానే తనను తక్కువ భావనతో చూసేవారని.. కొన్ని భారీ ప్రాజెక్ట్స్ నుంచి తనను తప్పించారంటూ నేహా మాలిక్ ఆవేదన చెందింది. మొత్తమ్మీద నేహా మాలిక్ బోల్డ్ గా అందాలు ప్రదర్శించడమే కాదు, స్టైలిష్ గా కళ్ళు చెదిరే ఫోజులు ఇవ్వడంలోనూ తనకు తానే సాటి అని నేహా మాలిక్ మళ్లీ నిరూపించుకుంది. ఈ ఫొటోస్ లో నేహా మాలిక్ అందాలు చూస్తూ కుర్రాళ్ళు మైమరచిపోతున్నారు. మరి ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:పవన్ తో తల ప్రాణం తోకకు వస్తుంది

- Advertisement -