- Advertisement -
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ వేడుకలు దేశవ్యాప్తంగా నిరాడంబరంగా జరిగాయి. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల తర్వాత ఢిల్లీలోని జామా మసీద్‌కు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరై ప్రార్థనలు చేశారు. జామా మసీదు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు ఈద్ ముబారక్ చెప్పుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలకు ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -