నల్గొండ జిల్లా…నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.14 క్రస్టుగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.ఇన్ ఫ్లో : 2,53,699 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ ఫ్లో :2,53,699 క్యూసెక్కులు.పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ : 310.5510 టీఎంసీలు.పూర్తిస్థాయి నీటిమట్టం:590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం: 589.50అడుగులు.
శ్రీశైలం జలాశయంకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 9 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా ఇన్ ఫ్లో : 1,61,365 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 2,50,093 క్యూసెక్కులు గా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు కాగా ప్రస్తుతం : 884.30 అడుగులు.పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం: 211.4759 టీఎంసీల నీరు నిల్వుంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి
కొనసాగుతోంది.