పెళ్లి సందD…టీజర్ రిలీజ్ చేసిన నాగ్

125
nag

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెళ్లి సందD’. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. కింగ్ నాగార్జున టీజర్‌ని రిలీజ్ చేయగా త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

నటుడు గాను ఓ కీలక పాత్రలో రాఘవేంద్రరావు కనిపించనున్నారు. ఇక రోషన్ కు జంటగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

#PelliSandaD Teaser | Roshann, SreeLeela | M. M. Keeravani | K Raghavendra Rao