చైతూ – సమంత…పెళ్లి వీడియో

254
Naga Chaitanya Samantha wedding video
- Advertisement -

గోవాలోని డబ్ల్యూ రిసార్ట్ వేదికగా టాలీవుడ్ ప్రేమజంట చైతూ – సమంత పెళ్లి అంగరంగ వైభవంగా  జరిగింది. అక్కినేని, దగ్గుబాటి, సమంత కుటుంబ సభ్యుల సమక్షంలో సమంత మెడలో మూడు ముళ్లు వేశాడు నాగచైతన్య. శుక్రవారం అర్థరాత్రి 11 గంటల 52 నిమిషాలకు  మంగళవాయిద్యాల నడుమ సమంతతో కలిసి ఏడు అడుగులు వేశాడు చైతూ. ఈ పెళ్లి వేడుక ఫొటోలతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి…ఆ వీడియోలు మీకోసం…

https://www.instagram.com/p/BZ76hi2h5OK/?taken-by=queens_of_andra_telangana

https://www.instagram.com/p/BZ6ucEbhCEi/?taken-by=queens_of_andra_telangana

https://www.instagram.com/p/BZ6qYxvBzq9/?taken-by=queens_of_andra_telangana

- Advertisement -