వైరల్‌గా చైతూ పెళ్లి కార్డు!

5
- Advertisement -

నాగ చైత్యన్య–శోభితల పెళ్ళి కార్డు ప్రింట్ అయింది. దాన్ని బంధువులు, స్నేహితులకు పంచడం కూడా మొదలెట్టేశారు. డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8.13 గంటలకు చై–శోభితల ఫెళ్లి జరగనుంది.

అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఆగస్టు 8న జరగన్న సంగతి తెలిసిందే. అనంతమైన ప్రేమకు నాంది అని ఈ విషయాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నామని నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. వీరికి దేవుడి ఆశీస్సులు ఉన్నాయని వెల్లడించారు.

Also Read:‘జీబ్రా’ .. మాస్ డ్రామా : ఈశ్వర్ కార్తీక్

- Advertisement -