మిసెస్ ఇండియాగా అంకితాఠాకూర్‌

48
- Advertisement -

మిసెస్ ఇండియాగా నిలిచింది తెలంగాణకు చెందిన అంకిత ఠాకూర్. కొచ్చిలోని లీ మెరెడియల్ హోటల్స్‌లో జరిగిన ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది అంకిత. 14 రాష్ట్రాల నుండి అమ్మాయిలు ఈ పోటీల్లో పాల్గొనగా అంకిత మిసెస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకుంది.

అంకిత స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖని. మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచి కిరీటంతోపాటు రెండు టైటిల్స్‌ను సైతం గెలుచుకుంది. గతంలో మిసెస్‌ ఇండియా పోటీలో విజేతగా నిలిచిన రశ్మిక ఠాకూర్‌ శిక్షణలో అంకిత ఠాకూర్‌ తెలంగాణ ప్రతినిధిగా అందాల పోటీలో పాల్గొంది.

ఇవి కూడా చదవండి…

ఏప్రిల్‌14..ఆల్ ఇండియా సర్వీసెస్‌ అధికారులు హాజరుకావాలి ..సీఎస్.!

స్టీల్ ప్లాంట్ కుట్ర.. అసలు కథ ఇదే !

CJI:నా పవర్స్ జోలికి రావొద్దు..సీజేఐ

- Advertisement -