పుణ్యదంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు- ఎంపీ సంతోష్

671
trs santhosh
- Advertisement -

సీఎం కేసీఆర్ దంపతుల పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారితో పాటు ఎంపీ సంతోష్ అమ్మనాన్నల పెళ్లి రోజు కూడా నేడే కావడం విశేషం. ఈ సందర్భంగా పెద్దనాన్న సిఎం కెసిఆర్ కు,అమ్మనాన్నలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటు ట్విట్టర్ ద్వారా  తెలిపారు.

చిరకాలం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన సంతోష్.. తనకు మీరే స్పూర్తి అంటూ పేర్కొన్నారు. తనను తల్లిదండ్రుల్లా దీవించారని.. మీరే తనకు స్పూర్తి అంటూ #FeelingBlessed అనే హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేశారు.

- Advertisement -