MP Santhosh:బీసీసీఐ నిర్ణయం పట్ల హర్షం

76
- Advertisement -

బీసీసీఐ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎంపీ సంతోష్ కుమార్. ఇటీవల జరిగని ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో నమోదయ్యే ఒక్కో డాట్‌బాల్‌కు 500 చొప్పున చెట్లను నాటాలని నిర్ణయించింది. దీంతో డాట్‌బాల్‌ నమోదు చేసిన జట్లతో కలిసి బీసీసీఐ 1,47,000 చెట్లను నాటనుంది బీసీసీఐ.

Also Read:Superstar Krishna:బర్త్ డే స్పెషల్

ఈ నిర్ణయం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీసీసీఐ ప్రెసిడెంట్‌ రోజర్‌ బిన్నీకి లేఖ రాశారు సంతోష్. పచ్చదనం పెంచడం కోసం కొత్త ఆలోచనలతో వచ్చిన బీసీసీఐకి.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ టీమ్‌ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -