దేవనార్ ఆర్ఫాన్‌ స్కూల్‌లో ఎంపీ సంతోష్ బర్త్ డే వేడుకలు..

89
trs
- Advertisement -

గౌరవ రాజ్యసభ సభ్యులు , ప్రకృతి ప్రేమికులు , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభకులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి జన్మదిన కార్యక్రమం దేవనార్ ఆర్ఫాన్ స్కూల్ ,బేగంపేట్ , హైదరాబాద్ లో జరిపారు . సంతోష్ కుమార్ గారు ముఖ్యఅతిథి గా పాల్గొని కేక్ కట్ చేసి పిల్లలకు కేక్ తినిపించారు . వారితో పాటు మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ గారు పాల్గొన్నారు .

- Advertisement -