రెండో డోస్ టీకా వేసుకున్న ప్రధాని..

29
pm modi

దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రక్రియ కొనసాగుతోంది. ఢిల్లీ ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ టీకా వేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.మార్చి ఒకటిన మొదటి డోస్ వేసుకున్నారు.కరోనా వైరస్ ను ఓడించడంలో మనకున్న మార్గాల్లో వ్యాక్సిన్ ఒకటని పేర్కొన్నారు మోదీ.అర్హులైన వారందరూ కో-విన్ మాధ్యమంలో నమోదు చేసుకొని టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు.