ప్రతి ఆదివారం కార్యక్రమంలో ఎమ్మెల్యే రవిశంకర్..

349
sunke ravishankar
- Advertisement -

మంత్రి కేటీఆర్ ఇచ్చిన నినాదం”ప్రతి ఆదివారం 10గంటలకు10నిమిషాలు” పిలుపుతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటి పరిసరాల్లో శుభ్రం చేశారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరిసరాలను శుభ్రం చేశారు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే సీజనల్ వ్యాధులను అదుపులో ఉంచవచ్చు అని పేర్కొన్నారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో నియోజకవర్గంలో కార్యకర్తలు తమ పరిసరాలను శుభ్రం చేయాలని సూచించారు.

- Advertisement -