ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు కరోనా..

193
Mla Kranthi Kiran
- Advertisement -

సంగారెడ్డి: ఆందోల్ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌కు కరోన పాజిటివ్‌గా తెలింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన ఈ రోజు టెస్లు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల తనను కలిసిన వారందరు టెస్ట్ చేయించుకోవలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సూచించారు.ప్రస్తుతం ఆయన హోం ఐసోలెషన్‌లో ఉన్నారు.

- Advertisement -