జూన్ 2న రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన..

172
ktr
- Advertisement -

జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

పర్యటన వివరాలు ఇవి..

– ఉదయం 9 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు.
– ఉదయం 9:15 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
– ఉదయం 10 గంటలకు ఆర్డీవో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్‌ సెంటర్ ను పరిశీలిస్తారు.
– ఉదయం 10:30 గంటలకు పెద్దూరు లోని బెటాలియన్ స్థలాన్ని పరిశీలిస్తారు.

- Advertisement -