ఎమ్మెల్యే మహేశ్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

413
pargi-mla
- Advertisement -

పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదం గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను ఇవాళ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మహేశ్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

- Advertisement -