నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను- మంత్రి కేటీఆర్‌

251
Minister KTR Says I Am Perfectly Well Now
- Advertisement -

తన ఆరోగ్యంపై వస్తున్న ప్రచారంపై స్పందించారు మంత్రి కేటీఆర్. నిన్నటి నుంచి తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు.

గత కొన్నేళ్లుగా తాను అలర్జీతో బాధపడుతున్నానని నిన్న సిరిసిల్ల వెళ్తున్నప్పుడు మరోసారి జలుబు వచ్చిందని..కొన్ని కార్యక్రమాలు అకస్మాత్తుగా రద్దు చేస్తు చాలామంది ఇబ్బంది పడతారని..ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిన్న పర్యటనకు వెళ్లాను..నా పర్యటన వల్ల ఎవరికైనా అసౌకర్యం కలిగి ఉంటే క్షమించండి అని పేర్కొన్నారు కేటీఆర్.

- Advertisement -