ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయూత..

295
errabelli
- Advertisement -

కరోనా నేపథ్యలో ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో కొంతకాలంగా చేయూత నందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళా పాలకుర్తి మండలం ఎల్లారాయిని తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

పాలకుర్తిలో స్టూడెంట్ పర్ సేవ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు దయాకర్ రావు.

- Advertisement -