- Advertisement -
ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ జీవితం దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
- Advertisement -