కేంద్ర‌మంత్రి హ‌ర్‌దీప్ సింగ్‌తో కేటీఆర్ భేటీ

39
- Advertisement -

కేంద్ర‌మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పూరీతో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. ఢిల్లీలో కేంద్ర‌మంత్రిని క‌లిసిన కేటీఆర్‌.. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.

హైద‌రాబాద్ మురుగునీటి పారుద‌ల ప్లాన్‌కు ఆర్థిక సాయం చేయాల‌ని…ఎస్‌టీపీల నిర్మాణాల‌కు రూ. 8,654.54 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వ్య‌యంలో మూడో వంతు అమృత్-2 కింద రూ. 2,850 కోట్లు ఇవ్వాల‌ని విన‌తి చేశారు. హైద‌రాబాద్‌లో వ్య‌క్తిగ‌త రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర‌మంత్రిని కేటీఆర్ కోరారు.

- Advertisement -