లకారం కేబుల్ బ్రిడ్జి ప్రారంభం..

114
ktr
- Advertisement -

ఖమ్మం పర్యటనలో భాగంగా నగరంలోని లకారం చెరువు పై ₹ 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ & మ్యూజికల్ ఫౌంటెన్, ఎల్ఈడి లైటింగ్ ను మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ప్రారంభించారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు

అంతకముందు అష్ట‌ల‌క్ష్మి అమ్మ‌వారిని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజ‌య్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు ద‌ర్శించుకున్నారు. అలాగే ర‌ఘునాథపాలెంలో రూ. 2 కోట్ల‌తో నిర్మించిన ప్ర‌కృతి వ‌నాన్ని ప్రారంభించారు.

- Advertisement -