వికలాంగుడికి అండగా మంత్రి కేటీఆర్

524
ktr bike
- Advertisement -

మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్. జగిత్యాల జిల్లా పెద్దపల్లి మండలం తుమ్మలగుంట గ్రామానికి చెందిన తోట రఘుకి తన సొంత నిధులతో మూడు చక్రాల వాహనాన్ని అందజేశారు. పుట్టుకతోనే వికలాంగుడైన రఘు తనకి మూడు చక్రాల వాహనం కావాలని మంత్రి కేటీఆర్ ను కోరారు.

రఘు కోరిక మేరకు తనసొంత నిధులతో మూడు చక్రాల వాహవాన్ని కొనిచ్చి ఇచ్చారు కేటీఆర్. ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వాహనాన్ని అందుకున్నాడు రఘు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపాడు రఘు.

- Advertisement -