ద‌త్తాత్రేయ‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి కేటీఆర్..

303
minister ktr condolence to secundrabad mp bandaru dattrateya son vaishnav dead
- Advertisement -

కేంద్ర‌మాజీ మంత్రి, సికింద్ర‌బాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు బండారు ద‌త్తాత్రేయ‌ కుమారుడు నిన్న రాత్రి మ‌ర‌ణించిన విష‌య తెలిసిందే. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి భోజ‌నం చేస్తుండ‌గా గుండె పోటు వ‌చ్చి వైష్ణ‌వ్ మ‌ర‌ణించాడు. ఉన్న‌ ఒక్క‌గానొక్క కుమారుడు మ‌ర‌ణించ‌డంతో ద‌త్తాత్రేయ బోరున విల‌పిస్తున్నాడు. ఈసంద‌ర్భంగా ప‌లువురు రాజ‌కీయ నేత‌లు ద‌త్తాత్రేయ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు.minister ktr condolence to secundrabad mp bandaru dattrateya son vaishnav deadతెలంగాణ ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ నేడు రాంన‌గ‌ర్ కు వెళ్లి ద‌త్తాత్రేయను ప‌రామ‌ర్శించారు. వైష్ణ‌వ్ ఫోటోకు పూల‌మాల వేసి నివాళుర్పించారు. కేటీఆర్ తోపాటు మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, బాల్క సుమ‌న్, ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్ ప‌లువురు ద‌త్తాత్రేయ ను ప‌రామ‌ర్శించారు.

- Advertisement -