ఆస్ట్రేలియాలో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే..

46
- Advertisement -

ఆస్ట్రేలియాలో మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో సిడ్నీ, మెల్బోర్న్,  బ్రిస్బేన్, అడిలైడ్‌లో వేడకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా విశ్వామిత్ర మంత్రిప్రగడ మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణను సాధించే దిశగా బీఆర్ఎస్‌ ఆస్ట్రేలియా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. తెలగాణ అభివృద్ధికి అందరి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా మెల్బోర్న్ లో వినయ్ సన్నీ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు

Also Read:హైకోర్టు సీజేగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం

మెల్బోర్న్ లో సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా కోర్ కమిటీ నాయకులు ప్రవీణ్ లేదెళ్ల, వేణునాథ్, సాయి యాదవ్, ఉదయ్ ,సాయి కృష్ణ కల్వకుంట్ల, సురేష్ మండ, రాకేష్, సూర్యా రావు, అశోక్, బాలరాజు, మిస్కిన్‌, తదితరులు పాల్గొన్నారు.

Also Read:హిడింబ..బ్లాక్ బస్టర్ హిట్

- Advertisement -