కల్వరి మత ప్రబోధకులను కలిసిన మంత్రి కొప్పుల..

128
koppula eshwar
- Advertisement -

ఈ రోజు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కల్వరి మత ప్రబోధకులు సతీష్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండి వారి బాధలను తీరుస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యంగా ఉన్న అభ్యర్థుల గెలుపుకై ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రానున్న క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ అందిస్తున్న చేయుతను వివరిస్తూ ఇక ముందు చేయాల్సి పనులపై చర్చించుకున్నారు.

- Advertisement -