- Advertisement -
కంపెనీ సెక్రెటరీల సంస్థ 46వ జాతీయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన వెబినార్ లో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు. – కార్పోరేట్ సంస్థల ఆర్థిక నిలకడ మరియు వృద్ధి , అడ్డంకులు అధిగమించే అంశాల మీద జరిగిన ఈ వెబినార్ లో మంత్రి హరీష్ రావు తో పాటు
సంస్థల జాతీయ అధ్యక్షుడు , ఉపాధ్యక్షుడు హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు పలువురు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ప్రభుత్వానికి , కంపెనిలకు మధ్యలో వారధి లాంటి వారనియు , కార్పోరేట్ అభివృద్ధి మీద దృష్టి తో పాటు వంద శాతం CSR అమలు అయ్యే విధంగా చూడాలని మరియు సామాజిక బాధ్యతగా నిరుపేద వర్గాల కు వసతుల కల్పన లో సామాజిక బాధ్యత కింద ముందుండాలని కోరారు.
- Advertisement -