విత్తన గణపతిని పూజించండి: సీపీ మహేష్ భగవత్

295
seed ganesha
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా వినాయక చవితి సందర్భంగా శ్రీకారం చుట్టిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుంది.

విత్తన గణపతిని పూజించాలని పలువురు సినీ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పిలుపునిచ్చారు. తాజాగా రాచకొండ సీపీ మహేష్ మురళీధర్ భగవత్ విత్తన గణపతిని పూజించాలని సూచించారు. విత్తన గణపతి ప్రతిమను సీపీకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి అందజేశారు.

- Advertisement -