- Advertisement -
టీమ్స్ ఆస్పత్రిని పరిశీలించారు మంత్రి ఈటల రాజేందర్. ఆసుపత్రి లో ప్రతి ఫ్లోర్ నీ, రూం నీ పరిశీలించిన ఈటల..పేషెంట్లకు అందిస్తున్న కేర్, మందులు, చికిత్స, బోజన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సీపీఎం రైతు సంఘం నాయకులు మల్లా రెడ్డిని పరామర్శించిన మంత్రి.…వెంటిలేశన్ అన్ని రూముల్లో ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.ఫుడ్ క్వాలిటీ బాగుందని పేషంట్లు చెప్పారు. నాణ్యత తగ్గకుండా చూసుకోండి అని సూచించిన మంత్రి.
…అవసరం అయినంత మంది డాక్టర్స్ నీ అందిస్తాం అన్నారు.ఆర్ఎంవోలు ఇక్కడే రూం లో వుండి సేవలు అందిస్తున్నామని తెలపడంతో అభినందనలు తెలిపారు.
- Advertisement -