కరోనాతో సహజీవనం చేయాల్సిందే: ఈటల

269
etela rajender
- Advertisement -

ప్రజల్లో కరోనా పట్ల అవగాహన చాలా ఉంది..రాబోయే రోజుల్లో కరోనాతో జీవించాలన్నారు మంత్రి ఈటల రాజేందర్. మంత్రి ఈటెల రాజేందర్ తో కొవిడ్ కంట్రోల్ లో సమావేశం అయ్యారు హైదరాబాద్ రెసిడెంట్స్ వెలిఫెర్ అసోసియేషన్ సభ్యులు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మల్కాజగిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన రెసిడెంట్స్ వెలిఫెర్ అసోసియేషన్ సభ్యులుపాల్గొనగా ఈ సమావేశంలో కమిషనర్ వాకటి కరుణ,డిఎంఈ రమేష్ రెడ్డి,డిహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి…అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదు…దేశంలో నలుమూలల ఏ మంచి కార్యక్రమం జరిగిన దానిని అనుసరించామన్నారు. అందులో భాగమే బస్తీ దవాఖానా…బస్తీ దవాఖానా లో మందులకు కొదవ లేదు..UPHC , బస్తీ దవాఖానాలో కరొనా టెస్టులు చేస్తున్నామని చెప్పారు.

వారం రోజుల నుండి రోజుకు 50 నుండి 60 వేల టెస్టులు చెస్థున్నాము…దేశంలో జరుగుతున్న మరణాల కంటే తెలంగాణ లో తక్కువ ఉంది..కరొనా కు చంపె శక్తి లేదన్నారు. సత్వరమె గుర్తించి చికిత్స చేయించుకోవాలి..పాజిటివ్ వచ్చిన వ్యకులకు ఐసొలెషన్ కిట్లు ఇస్థున్నము..హైదరాబాద్ రెసిడెంట్స్ వెలిఫెర్ అసోసియేషన్ కు తమ మద్దతు ఉంటుంది..80 శాతం మందికి మందులతో నయం అవుతుంది….4శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఉంటుందన్నారు.

- Advertisement -