టాస్ గెలిచి ఎంచుకున్న ముంబై..

66
Mumbai Indians

ఐపీఎల్ 2021లో భాగంగా అబుదాబిలోని షేక్‌జాయేద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతున్నది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ముంబై.. ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఇరుజట్లు 27 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అయితే గత సీజన్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి.