హ్యాపీ యానివర్సరీ మై లవ్: మిహికా

85
rana
- Advertisement -

గత సంవత్సరం ఆగస్టు 8న రానా – మిహికా వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రానాకు స్పెషల్ విషెస్ తెలియజేసింది మిహికా. వార్షికోత్సవ శుభాకాంక్షలు మై లవ్! ఇది అత్యంత సంతోషకరమైన సంవత్సరం! ప్రపంచం ఎల్లలుదాటి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు చాలా అద్భుతమైన మనిషిగా ఉన్నందుకు ధన్యవాదాలు!! ” అని మిహీకా పోస్ట్ చేశారు.

ఆగష్టు 8న రానా తన చిరకాల స్నేహితురాలు మిహీకా బజాజ్‌ ను రామానాయుడు స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్టార్స్, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

- Advertisement -