భారత్ కరోనా అప్‌డేట్…

85
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 35,499 క‌రోనా కేసులు న‌మోదుకాగా 447 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,69,954కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,02,188 యాక్టివ్ కేసులుండగా 3,11,39,457 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 4,28,309 మంది మృతిచెందారు. థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు రావొద్ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.