హనీమూన్‌లో రానా-మిహీకా!

61
rana

కరోనా లాక్ డౌన్ సమయంలో హీరో రానా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకున్న రానా ప్రస్తుతం హనీమూన్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు రానా. జస్ట్ బికాజ్ రానా అంటూ ఈ సెల్ఫీ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది మిహీకా. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.