మెడికల్ పీజీ ప్రవేశాల గడువు ఆగస్టు 31 వరకు పెంపు…

165
medical exam
- Advertisement -

మెడికల్ పీజీ ప్రవేశాల గడువు ఆగస్టు 31 వరకు పెంచాలని కేంద్రానికి సూచించింది సుప్రీం కోర్టు.తెలంగాణ వైద్య కళాశాలు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.తెలంగాణ ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం ఇచ్చిన నోటిఫికేషన్ పై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కాగా ప్రైవేటు వైద్య కళాశాల వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు….పీజీ అడ్మిషన్ల గడువు పెంచుతూ ఆదేశాలు జారీచేసింది.

- Advertisement -