- Advertisement -
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున సంక్షేమ కార్యక్రమాలకు అకర్షితులై పలు పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు మున్సిపల్ కౌన్సిలర్లు వారి అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి మంత్రి హరీష్ రావు గులాబీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసే టీఆర్ఎస్ లో చేరుతున్నామని తెలిపారు.
![](https://greattelangaana.com/wp-content/uploads/2020/10/trs-2.jpg)
![](https://greattelangaana.com/wp-content/uploads/2020/10/congress.jpg)
![](https://greattelangaana.com/wp-content/uploads/2020/10/trs-medak.jpg)
- Advertisement -