Delhi:మేయర్ పీఠంపై షెల్లీ ఒబెరాయ్‌

37
- Advertisement -

ఆప్ నేత షెల్లీ ఒబెరాయ్‌ ఢిల్లీ మేయర్‌ పీఠంను ఆధిరోహించింది. బీజేపీ అభ్యర్థి శిఖారాయ్ తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవడంతో షెల్లీ ఒబెరాయ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 4వ తేదీన ఢిల్లీలో మున్సిపల్‌కు ఎన్నికలు జరిగాయి.

Also Read: మే జూన్‌లోని ఈ తేదీలు చాలా ముఖ్యం

మూడు కార్పొరేషన్‌లను ఎంసీడీ పేరుతో ఒక్కటిగా చేశారు. వార్డుల సంఖ్యను 272 నుంచి 250కి కుదించారు. అంతేకాదు డిప్యూటీ మేయర్‌ పదవికి బీజేపీ నుంచి పోటీపడ్డ సోనీ పాల్‌ కూడా చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఆప్‌ పార్టీకి చెందిన ఆలే మహ్మద్ ఇక్బాల్‌ రెండో సారి డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.

Also Read: దేశంలో 24 గంటల్లో 9,629 కరోనా కేసులు

- Advertisement -