ఈ వారం ఓటీటీ సినిమాలివే..

56
- Advertisement -

కరోనా అనంతరం ఓటీటీలకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలైన ఓటీటీ సినిమాలివే.

మ్యాజిక్ మైక్స్ లాస్ట్ డ్యాన్స్ అనేది స్టీవెన్ సోడర్‌బర్గ్ దర్శకత్వం వహించిన 2023 అమెరికన్ కామెడీ-డ్రామా చిత్రం. రీడ్ కరోలిన్ కథ అందించిన ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

అలాగే అమెజాన్‌లో Happy Family Conditions Apply – హిందీ,Love Birds – కన్నడ స్ట్రీమింగ్ అవుతోండగా నెట్‌ఫ్లిక్స్‌లో Do Your Worst – ఇంగ్లిష్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -