‘పుష్ప‌ 2’ లో న‌టించ‌ట్లేదట

32
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ప‌2 సినిమాలో మెయిన్ విల‌న్‌గా ఫాహ‌ద్ ఫాజిల్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌తో పాటూ జ‌గ‌ప‌తిబాబు కూడా ఈ మూవీలో ఓ రోల్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే పుష్ప‌2లో బాలీవుడ్ యాక్ట‌ర్ మ‌నోజ్ బాజ్‌పేయ్ కూడా న‌టిస్తున్న‌ట్లు ప్ర‌చారం కాగా, ఈ విష‌య‌మై మ‌నోజ్ క్లారిటీ ఇచ్చాడు. తాను పుష్ప‌2 లో న‌టించ‌ట్లేద‌ని మ‌నోజ్ తెలిపాడు. ఐతే, పుష్ప సినిమా తాను చూసాను అని, తనకు చాలా బాగా నచ్చింది అని, అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు అని మనోజ్ బాజ్‌‌‌‌పాయి చెప్పుకొచ్చాడు.

Also Read: అవంతికకు గుర్తింపు రాలేదట..!

ఇక మనోజ్ బాజ్‌‌‌‌పాయి లీడ్ రోల్‌‌‌‌లో నటించిన ‘సిర్ఫ్‌ ఏక్ బందా కాఫీ హై’ వెబ్ మూవీ హిందీలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌‌‌‌ర్భంగా హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో మ‌‌‌‌నోజ్ బాజ్‌‌‌‌పాయి మాట్లాడుతూ ‘ఈ చిత్రం ఇంత పెద్ద స‌‌‌‌క్సెస్ అవుతుంద‌‌‌‌ని మేము ఎవ్వరమూ ఊహించ‌‌‌‌ లేదు. ఒక మంచి మూవీ చేయాల‌‌‌‌ని భావించాం. రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’ అని మనోజ్ తెలియజేశారు.

Also Read: బన్నీతో శ్రీలీల చేస్తోంది ఏమిటి ?

- Advertisement -